Posts

Nuvvula Avakaya YummyOne

Image
Nuvvula Avakaya YummyOne How Make Nuvvula Avakaya (Sesame Seeds Mango Pickle), Simple And Easy Process,Telangana Special Pickle Recipes. Nuvvula Avakaya (Sesame Seeds Mango),Summer Special Pickle by Smt. Jyothi Valaboju, #SummerSpecialPickles2017

Allam Avakaya | Telangana Avakaya |YummyOne

Image
Allam Avakaya  Telangana Avakaya YummyOne How Make Allam Avakaya( Ginger Mango)Pickle, Simple And Easy Process, Telangana Special Pickle Recipes. Allam Avakaya ( Ginger Mango) Pickle by Smt. Jyothi Valaboju,  #SummerSpecialPickles2017 ,

మామిడి తురుము పచ్చడి తయారు చేసే విధానం ఆంధ్రా ప్రత్యేకం

Image
మామిడి తురుము పచ్చడి తయారు చేసే విధానం  ఆంధ్రా ప్రత్యేకం తురిమిన మామిడి, ఉప్పు, కారం, కొన్ని పోపు దినుసులు, మెంతి పిండి మొ.. దినుసులతో సాంప్రదాయ పద్దతిలో తయారు చేసిన నోరూరించే "మామిడి తురుము పచ్చడి" తయారీ విధానం శ్రిమతి అన్నపూర్ణ గారిచే

మసాలా ఆవకాయ తయారీ విధానం | తెలంగాణ ఫ్రత్యేకం

Image
మసాలా ఆవకాయ తయారీ విధానం  తెలంగాణ ఫ్రత్యేకం పొడవుగా తరిగిన మామిడి ముక్కలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మసాలా పొడి, వెల్లుల్లి రేకలు మొ.. దినుసులతో విభిన్నంగా తయారు చేసిన "మసాలా ఆవకాయ" ( వెల్లుల్లి ఆవకాయ ) శ్రిమతి అన్నపూర్ణ గారి కిచెన్ నుండి

ఆంధ్రా ఆవకాయ తయారీ విధానం

Image
ఆంధ్రా ఆవకాయ తయారీ విధానం పచ్చళ్లలో రారాజు తెలుగువారి ప్రత్యేకం "ఆవకాయ" పచ్చడి, దీనికోసం మామిడి ముక్కలు, ఆవ పిండి, ఉప్పు, కారం, కొద్దిగా మెంతులు, నూనె మొ.. దినుసులతో సరయిన పాళ్లలో కలిపి సాంప్రదాయ రీతిలొ తయారు చేసిన "ఆవకాయ" శ్రీమతి అన్నపూర్ణ గారి కిచెన్ నుండి, వేసవి ఫ్రత్యేకం 

ముక్క ఆవకాయ తయారీ విధానం

Image
ముక్క ఆవకాయ తయారీ విధానం ఛిన్నగా తరిగిన మామిడి ముక్కలు, మెంతి పిండి, ఆవ పిండి, ఉప్పు, కారం, నూనె, మొ.. దినుసులతో తయారు చేసిన ముక్క ఆవకాయ (మెంతి ఆవకాయ) శ్రీమతి అన్నపూర్ణ గారి కిచెన్ నుండి, వేసవి ఫ్రత్యేకం

పెసర ఆవకాయ తయారీ విధానం

Image
పెసర ఆవకాయ తయారీ విధానం పెసర ఆవకాయ" మరో ప్రత్యేకమైన పచ్చడి, దీనికోసం పెసర పప్పు పిండి, ఉప్పు, కారం, నూనె మొ.. దినుసులతో ఘాటుగా లెకుందా తయారు చేసిన అందరికీ ఇష్టమైన ఆవకాయ శ్రీమతి అన్నపూర్ణ గారి కిచెన్ నుండి, వేసవి ఫ్రత్యేకం